kavithaa prasthanam
8, సెప్టెంబర్ 2013, ఆదివారం
సిగ్గు మొగ్గ
సిగ్గు మొగ్గలైనట్లుంది.. కల్యాణఘడియలొచ్చాయనా! ..@శర్మ
\8.9.13\
7, సెప్టెంబర్ 2013, శనివారం
హృదయపుస్తకం
నా హృదయపుస్తకం
సమస్తం నీ ఊసులే ..@శర్మ
\7.9.13\
6, సెప్టెంబర్ 2013, శుక్రవారం
బుంగమూతి
నాకెంతో ప్రీతి.. నువ్వు పెట్టే
బుంగమూతి ..@శర్మ
\6.9.13\
4, సెప్టెంబర్ 2013, బుధవారం
నువ్వేనువ్వే
నా శ్వాసాఆశా అన్నీ నువ్వేనువ్వే ..@శర్మ
\4.9.13\
3, సెప్టెంబర్ 2013, మంగళవారం
కనులు మూస్తే నీవే..
కనులు మూస్తే నీవే.. కనులు తెరిస్తే కనబడవే!? ..@శర్మ
\3.9.13\
2, సెప్టెంబర్ 2013, సోమవారం
అల్లరి మల్లెలు
నే తెచ్చిన మల్లెలు అల్లరి చేస్తున్నాయి.. నీ సిగలో తురమమని ..@శర్మ
\2.9.13\
1, సెప్టెంబర్ 2013, ఆదివారం
love heart
నా గుండె గుప్పెడంత.. నీపై ప్రేమ గంపెడంత ..@శర్మ
\1.9.13\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)