kavithaa prasthanam
16, జనవరి 2014, గురువారం
నా అందం కనుమా
నా అందం కనుమా_పండగచేస్కో కనుమ ..@శర్మ
\16.1.14\
15, జనవరి 2014, బుధవారం
ఇల్లంతా సం`క్రాంతి`
ఇంతి దీపపుకాంతి_ఇల్లంతా సం`క్రాంతి` ..@శర్మ
\15.1.14\
14, జనవరి 2014, మంగళవారం
ముగ్ధమనోహరం
ముగ్గు మనోహరం_ముగ్ధా మనోహరం ..@శర్మ
\14.1.14\
13, జనవరి 2014, సోమవారం
సరదా సరదా సిగరెట్టు
(సాక్షి 13.1.14)
`భోగి`భాగ్యాలు
శుభోదయం
`భోగి`భాగ్యాలు తులతూగంగ_బంతిపూల ఉయ్యాల..@శర్మ
\13.1.14\
భోగభాగ్యాలు మీ ఇంట్లోకి..
రాగద్వేషాలు మంటల్లోకి_భోగభాగ్యాలు మీ ఇంట్లోకి ..@శర్మ
\13.1.14\
12, జనవరి 2014, ఆదివారం
కెవ్వుకేక
పట్టుచీర కట్టుకుని..పట్టీలు పెట్టుకుంటె_
కెవ్వుకేక ..@శర్మ
\12.1.14\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)