kavithaa prasthanam
31, ఆగస్టు 2013, శనివారం
నువ్వు పెదవి విప్పితే అన్నీ తియ్యనిమాటలే ..@శర్మ
\31.8.13\
29, ఆగస్టు 2013, గురువారం
అందం..బంధం ..
నీది ఆరడుగుల అందం.. మనది ఏడడుగుల బంధం ..@శర్మ
\29.8.13\
28, ఆగస్టు 2013, బుధవారం
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
రసరమ్యం.. రాధామాధవీయం ..@శర్మ
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
\28.8.13\
27, ఆగస్టు 2013, మంగళవారం
sarma`s photo kavitha 27-8-13
26, ఆగస్టు 2013, సోమవారం
sarma`s photo kavitha
ఆపాదమస్తకమూ పులకిస్తోంది ..ఆ పాదాన్ని చూస్తుంటే..@శర్మ
\26.8.13\
24, ఆగస్టు 2013, శనివారం
sarma`s photo kavitha
23, ఆగస్టు 2013, శుక్రవారం
నా కళ్లు పండ్లయిపోతున్నాయ్.. త్వరగా వచ్చేయ్ ..@శర్మ
\23.8.13\
22, ఆగస్టు 2013, గురువారం
కళ్లూ మాట్లాడతాయని నిను చూశాకే తెల్సింది ..@శర్మ
\22.8.13\
21, ఆగస్టు 2013, బుధవారం
నేను పట్టిందల్లా బంగారమే.. మన పెళ్లిలో నీ చెయ్యి పట్టుకున్నప్పటినుంచీ ..@శర్మ
\21.8.13\
14, ఆగస్టు 2013, బుధవారం
నా కావ్యకన్యవే కాదు.. నా కథానాయికవీ నీవు ..@శర్మ \14.8.13\
13, ఆగస్టు 2013, మంగళవారం
నువ్వలా నడుస్తుంటే.. నాగుపాములా నర్తిస్తోంది వాల్జడ ..@శర్మ \13.8.13\
12, ఆగస్టు 2013, సోమవారం
లేత తమలపాకులు నీ చేతులు.. చుట్టివ్వవా చిలకలు ..@శర్మ \12.8.13\
8, ఆగస్టు 2013, గురువారం
గులాబీల గుబాళింపులు చెప్పకనే చెబుతున్నాయి.. నువ్వొస్తున్నావని.. @శర్మ \8.8.13\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)