తెలుగు సినీపరిశ్రమలో 1-నేనొక్కడినే తరహా చిత్రం ఇంతవరకు రాలేదు. మహేశ్ చాలా డేర్ చేసి ఈసినిమాను చేసినట్లున్నాడు. పబ్లిక్ టాక్ విని సినిమా చూడ్డానికి భయపడ్డాను.. కానీ సినిమా చూశాక తెలిసింది.. ఇంత మంచి,వెరైటీ కాన్సెప్ట్ ఇన్నాళ్లు ఎవరికీ ఎందుకు దొరకలేదా అని..కొత్తదనం కోరుకునేవారు కచ్చితంగా చూడాల్సిందే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి