4, జూన్ 2013, మంగళవారం

ఫేస్ బుక్ వాల్ పై లైకుల పిడకలు


4 కామెంట్‌లు:

  1. టీనేజర్లలో ఈ పైత్యం ఎక్కువగా ఉంటుందిలెండి వయసు చాపల్యం వల్ల. వయసు కాస్త పెరిగి ఉద్యోగాలో సెటిల్ అయాక వారే తెలుసుకుంటారు ఫేస్ బూక్ ఎంతవరకు వాడుకోవాలో. అన్నట్టు ఈ మధ్య కొన్ని పోస్టుల్లో "ఒక కామెంట్ (సంఖ్య గాని పదం గాని) రాసి వింత చూడండి" అనే పిచ్చి పోస్టులు జనాలని వెర్రివాళ్ళని చేస్తున్నాయి. నిజానికి కామెంట్ చేసాక ఏ మార్పూ కనిపించదు. ఇలాటి పోస్టులని పట్టించుకోకపోటమే క్షేమం.

    రిప్లయితొలగించండి
  2. లయికులను కేకుల్లా ఆరారగా ఆరగించి ఆనందించడం రోజూ దినచర్యగా మారి మెచ్చుకోల్ల మేకతోళ్ళు కట్టుకొని మురిసిపోవడం కొందరు యువతకు ఒక వ్యసనముగా పరిణమించినట్లు అగుపిస్తున్నది!అది అత్యంత easy అందుకే ఈజ్ తో అనాయాసముగా లైక్లు కొట్టేస్తున్నారు ఎందుకు లయికో ఒక వాక్యం కూడా రాయరు రాయాలంటే ఆలోచించాలి ఆలోచించడమంటే బద్ధకం భయం!చాంచల్యం చాపల్యం teenagers వదిలించుకోవాలి!పిచ్చిపిచ్చి పోస్టులకు వెర్రిమొర్రి వ్యాఖ్యలు రాయకుండా ఆలోచింపజేసేటట్లు రాయటంనేర్చుకోవాలి!వ్యాఖ్యవ్యాఖ్యకూ ఎదగాలి!

    రిప్లయితొలగించండి