31, జనవరి 2014, శుక్రవారం

మాఘమాసం ప్రత్యేకం

Sakshi 31.1.14

మూగమనసులుకు యాభై ఏళ్లు

ఆదుర్తి.. అక్కినేని, సావిత్రి కాంబినేషనులో 1964 జనవరి 31న విడుదలైన మూగమనసులు చిత్రం నేటితో యాభై ఏళ్లు పూర్తిచేసుకుంది..

మాఘమాసం వచ్చేసింది

మాఘమాసం వచ్చేసిందిలే_కలల్లోంచి బయటికిరా ..@శర్మ

\31.1.14\

29, జనవరి 2014, బుధవారం

అద్దం ఆనందం

అద్దం ఆనందపడుతోంది_నీ అందాల్ని ఒడిసిపట్టుకున్నందుకు ..@శర్మ

\29.1.14\

27, జనవరి 2014, సోమవారం

పెళ్లిపుస్తకం

హస్తమస్తకం కలిశాయె_పెళ్లిపుస్తకం మొదలాయె ..@శర్మ

\27.1.14\

26, జనవరి 2014, ఆదివారం

25, జనవరి 2014, శనివారం

నీ బందీనయ్యా

నేనెప్పుడో నీ బందీనయ్యా_మళ్లీ కొత్తగా ఏం బంధిస్తావ్ ..@శర్మ

\25.1.14\

24, జనవరి 2014, శుక్రవారం

`నారి`కేళం

మోగించండి సన్నాయిమేళం
_వస్తోంది`నారి`కేళంతో ..@శర్మ

\24.1.14\

23, జనవరి 2014, గురువారం

22, జనవరి 2014, బుధవారం

సన్నజాజి నడుము

జడ నాగై దూకుతోంది_సన్నజాజి నడుమ్మీద ..@శర్మ

\22.1.14\

అమరజీవి..అక్కినేని

టాటా..వీడుకోలు..
గుడ్ బై..ఇంక సెలవు..
-అంటూ వెళ్లిపోయిన
అమరజీవి..అక్కినేనికి నివాళి!

21, జనవరి 2014, మంగళవారం

నీ బహుమతి నాకివ్వాలని

కావాలనే పందెం ఓడావుకదూ_నీ బహుమతి నాకివ్వాలని

..@శర్మ

\21.1.14\

19, జనవరి 2014, ఆదివారం

త్వరలోనే నీకు సీమంతం

ఈ హేమంతం సాక్షిగా_త్వరలోనే నీకు సీమంతంచేస్తా ..@శర్మ

\19.1.14\

18, జనవరి 2014, శనివారం

17, జనవరి 2014, శుక్రవారం

రాముడు-సీత ఎంతెంతదూరం?

Sakshi Family 17-1-14

1.. నేనొక్కడినే

తెలుగు సినీపరిశ్రమలో 1-నేనొక్కడినే తరహా చిత్రం ఇంతవరకు రాలేదు. మహేశ్ చాలా డేర్ చేసి ఈసినిమాను చేసినట్లున్నాడు. పబ్లిక్ టాక్ విని సినిమా చూడ్డానికి భయపడ్డాను.. కానీ సినిమా చూశాక తెలిసింది.. ఇంత మంచి,వెరైటీ కాన్సెప్ట్ ఇన్నాళ్లు ఎవరికీ ఎందుకు దొరకలేదా అని..కొత్తదనం కోరుకునేవారు కచ్చితంగా చూడాల్సిందే..

ఆశలు నాలో రేపొద్దు

ఆకులు చిలకలు చుట్టొద్దు_ఆశలు నాలో రేపొద్దు ..@శర్మ

\17.1.14\

16, జనవరి 2014, గురువారం

15, జనవరి 2014, బుధవారం

14, జనవరి 2014, మంగళవారం

13, జనవరి 2014, సోమవారం

సరదా సరదా సిగరెట్టు


(సాక్షి 13.1.14)

`భోగి`భాగ్యాలు

శుభోదయం

`భోగి`భాగ్యాలు తులతూగంగ_బంతిపూల ఉయ్యాల..@శర్మ

\13.1.14\

భోగభాగ్యాలు మీ ఇంట్లోకి..

రాగద్వేషాలు మంటల్లోకి_భోగభాగ్యాలు మీ ఇంట్లోకి ..@శర్మ

\13.1.14\

12, జనవరి 2014, ఆదివారం

కెవ్వుకేక

పట్టుచీర కట్టుకుని..పట్టీలు పెట్టుకుంటె_
కెవ్వుకేక ..@శర్మ

\12.1.14\

8, జనవరి 2014, బుధవారం

7, జనవరి 2014, మంగళవారం

6, జనవరి 2014, సోమవారం

5, జనవరి 2014, ఆదివారం

4, జనవరి 2014, శనివారం

3, జనవరి 2014, శుక్రవారం

చీకటి రాలిపోయింది

శుభోదయం

చీకటి రాలిపోయింది_నువ్వు నవ్వులు రువ్వితే ..@శర్మ

\3.1.14\