27, ఫిబ్రవరి 2014, గురువారం

రాడేమిటి

సంకురాత్రికి వస్తనన్న పెనిమిటి_శివరాత్రి వచ్చినా
రాడేమిటి ..@శర్మ

\27.2.14\

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

24, ఫిబ్రవరి 2014, సోమవారం

ఊహల ఊయల్లో విహారం

బియ్యపుగింజపై మనిద్దరం
_ఊహల ఊయల్లో విహారం ..@శర్మ

\24.2.14\

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభల వాయిదా ప్రకటన

        
ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో
కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సహకారంతో

ప్రప౦చ తెలుగు రచయితల స౦ఘ౦

 ఆధ్వర్య౦లో
      3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు
          మన యువతరంలో సాంస్కృతిక స్ఫూర్తికోసం, తెలుగు జాతి సమధిక వికాసానికి అంకితంగా గత సెప్టేంబరు నెలలో నిర్వహించాలని తలపెట్టిన  3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు వాయిదా పడిన విషయం విదితమే! దరిమిలా2014 మార్చి1,2,3 తేదీలలో జరిపేందుకు నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రతినిధులుగా నమోదు అయిన వారందరికీ తెలియచేయటం కూడా జరిగింది. కానీ, ప్రస్తుతం మహా సభల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ మహా సభలను అనువైన సమయంవరకూ వాయిదా వేయక తప్పటం లేదని ప్రకటించటానికి చింతిస్తున్నాం. ఈ అసౌకర్యానికి మన్నించవలసిందిగా ప్రార్థన.
          అనుకూల పరిస్థితులు ఏర్పడగానే తెలుగు నవజీవన పునరుత్తేజక మహాసభలుగా తీర్చిదిద్దుతూ వీటిని నిర్వహించుకుందాం. పెద్దమనసుతో సహకరించవలసిందిగా కొరుతున్నాం. కొత్త తేదీలను త్వరలోనే తెలియపరచగలమని మనవి.
          గతంలో చెల్లించిన ప్రతినిథి రుసుము యథాతథంగా రేపు జరగనున్న సభలకూ వర్తిస్తుందనీ, ప్రతినిధులకు గతంలోప్రకటించిన సౌకర్యాలలో కూడా ఎలాంటి మార్పూ ఉండదనీ తెలియజేస్తున్నాం.

నమస్కృతులతో...
మండలి బుద్ధప్రసాద్   గౌరవాధ్యక్షులు  
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్   కార్యనిర్వాహక అధ్యక్షులు 
 గుత్తికొండ సుబ్బారావు   అధ్యక్షులు   
 డా. జి వి పూర్ణచందు   ప్రధానకార్యదర్శి

నేను నీవాడినే

సరే ప్రియా_నేను నీవాడినే ..@శర్మ

\23.2.14\

22, ఫిబ్రవరి 2014, శనివారం

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

20, ఫిబ్రవరి 2014, గురువారం

చక్కిలిగింత

శుభోదయం

కొలనుకే చక్కిలిగింత_నీ స్పర్శ తగిలినంత ..@శర్మ

\20.2.14\

19, ఫిబ్రవరి 2014, బుధవారం

తలంబ్రాలు

చల్లనిచంద్రుడు ఈ ప్రాలు_పసుపుజతై తలంబ్రాలు ..@శర్మ

\19.2.14\

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

అందం_బంధం

కలువకళ్లకు కాటుక
అందం_గోరింటచేతులకు గాజులే బంధం ..@శర్మ

\18.2.14\

17, ఫిబ్రవరి 2014, సోమవారం

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

పులకింత

నీకేమో`జల`దరింత_నాకు మాత్రం పులకింత ..@శర్మ

\16.2.14\

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

13, ఫిబ్రవరి 2014, గురువారం

ప్రేమ ఎంత మధురం

వాలెంటైన్స్ డే స్పేషల్..

మిత్రులారా.. ఈవారం (20.2.14) ఆంధ్రభూమి వారపత్రికలో నేను రాసిన `ప్రేమ ఎంత మధురం` కథ ప్రచురితమైంది.. చదివి మీ అభిప్రాయాన్ని చెబు



తారు కదూ....

నా ప్రేమే

నా ప్రేమే ప్రత్యక్షం_నువు చేసే ప్రతిపనిలోనూ ..@శర్మ

\13.2.14\

12, ఫిబ్రవరి 2014, బుధవారం

కాళ్లపారాణి

కాళ్ల పారాణి బాగుంది_కల్యాణరాగం వినిపించనా ..@శర్మ


\12.2.14\

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

చంద్రుడే నీచెంతకొచ్చాడు

కమలంలా కనిపించావేమో_చంద్రుడే నీచెంతకొచ్చాడు ..@శర్మ

\11.2.14\

సుస్వరాల పాటశాలకు హెడ్మాస్టరు ఘంటసాల మాస్టారు

సుస్వరాల పాటశాలకు హెడ్మాస్టరు ఘంటసాల మాస్టారు.
నేడు (11.2.14) ఆ మహాగాయకుడి వర్ధంతి సందర్భంగా నివాళి..

10, ఫిబ్రవరి 2014, సోమవారం

ఫాదర్ టికమూరికి సత్కారం

నిన్న
ఆంధ్ర లయోల కళాశాలలో జరిగిన పూర్వవిద్యార్థుల సమావేశానికి నేనూ పూర్వవిద్యార్థిగా హాజరయ్యాను. మాకు అప్పట్లో చరిత్ర పాఠాలు చెప్పిన ఫాదర్ టికమూరిని ఘనంగా సత్కరించారు.

\10.2.14\

ప్రేమ అన్ లిమిటెడ్

మన
ప్రేమ అన్ లిమిటెడ్_నీ సెల్లో టాక్ టైములా ..@శర్మ

\10.2.14\

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ప్రపంచ పెళ్లిరోజు

ఫిబ్రవరి రెండో ఆదివారం (9.2.14)
ప్రపంచ పెళ్లిరోజు.
దంపతులకు.. ఈరోజు పెళ్లిరోజు జరుపుకొంటున్నవారికి శుభాకాంక్షలు..

మూడుముళ్ల బంధం_ఏడేడుజన్మల అనుబంధం ..@శర్మ

\9.2.14\

8, ఫిబ్రవరి 2014, శనివారం

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆకాశం కెమెరా

నీ అందాల్ని బంధిస్తున్నట్లుంది_
ఆకాశం కెమెరాలో..@శర్మ

\7.2.14\

5, ఫిబ్రవరి 2014, బుధవారం

ఇష్టాలవాడు

ఇష్టాలవాడు వస్తడంట_కష్టాలవంట తప్పదంట ..@శర్మ

\5.2.14\

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

FACEBOOK BIRTHDAY

SAKSHI
(2.2.14)

గుప్పెట్లో గుట్టు

నీమదిలో ఏముందో తెల్సినోడిని_
గుప్పెట్లో గుట్టు విప్పలేనా ..@శర్మ

\2.2.14\

ఆశీర్వదించండి

నేడు (2-2-14) మా చిన్నోడి పుట్టినరోజు..

మాంచ్చి సరదా కామెంట్ రాయండి..



1, ఫిబ్రవరి 2014, శనివారం