30, ఏప్రిల్ 2014, బుధవారం

పూలు గుసగుస

పూలు గుసగుసలాడుతున్నాయి_నీసొగసు గుబాళిస్తోందని ..@శర్మ

\30.4.14\

29, ఏప్రిల్ 2014, మంగళవారం

28, ఏప్రిల్ 2014, సోమవారం

26, ఏప్రిల్ 2014, శనివారం

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

24, ఏప్రిల్ 2014, గురువారం

23, ఏప్రిల్ 2014, బుధవారం

22, ఏప్రిల్ 2014, మంగళవారం

21, ఏప్రిల్ 2014, సోమవారం

19, ఏప్రిల్ 2014, శనివారం

నువ్వు కావాలని

నా గుండె లవ్ లవ్ అంటోంది-
నువ్వు కావాలని ..@శర్మ

\19.4.14\

17, ఏప్రిల్ 2014, గురువారం

16, ఏప్రిల్ 2014, బుధవారం

నీ చిత్రం

శుభోదయం

నీ చిత్రం గీశా_నా చిత్తం కాన్వాసుపై ..@శర్మ

\16.4.14\

15, ఏప్రిల్ 2014, మంగళవారం

ఆమె పిలుస్తోంది

నా ప్రేమారాధన ఫలించినట్లే_ఆమె పిలుస్తోంది ..@శర్మ

\15.4.14\

14, ఏప్రిల్ 2014, సోమవారం

13, ఏప్రిల్ 2014, ఆదివారం

నా తలపుల్లో

తడిసి ముద్దవుతున్నట్లున్నావు_నా తలపుల్లో ..@శర్మ

\13.4.14\

12, ఏప్రిల్ 2014, శనివారం

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

10, ఏప్రిల్ 2014, గురువారం

9, ఏప్రిల్ 2014, బుధవారం

8, ఏప్రిల్ 2014, మంగళవారం

కల్యాణకాంతులు

కళ్లలో
కల్యాణకాంతులు_రాములోరి పెళ్లవుతోందిగా..@శర్మ

\8.4.14\

7, ఏప్రిల్ 2014, సోమవారం

6, ఏప్రిల్ 2014, ఆదివారం

మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది

మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది_తుళ్లిపడే నీ అందాన్ని ..@శర్మ

ఫొటో కర్టసీ: మమత

\6.4.14\

5, ఏప్రిల్ 2014, శనివారం

జుంటితేనె

జుంటితేనెలూరుతున్నాయి_ఆ కొంటెకళ్లల్లో ..@శర్మ

\5.4.14\

3, ఏప్రిల్ 2014, గురువారం

2, ఏప్రిల్ 2014, బుధవారం

నాకుంచె సిగ్గిల్లింది

నాకుంచె సిగ్గిల్లింది_నీబొమ్మ గీస్తున్నంతసేపు ..@శర్మ

\2.4.14\

1, ఏప్రిల్ 2014, మంగళవారం

ఉగాది కవిసమ్మేళనం

సాక్షి (1.4.14)
నిన్న బందరులో జరిగిన
ఉగాది కవిసమ్మేళనంలో నేనూ పాల్గొన్నాను..

తియ్యని జ్ఞాపకం

పదిలంగా దాచుకుంటా_నీ తియ్యని జ్ఞాపకాన్ని ..@శర్మ

\1.4.14\