14, ఫిబ్రవరి 2015, శనివారం

ప్రేమా జిందాబాద్!

ప్రేమ..
రెండక్షరాల మధుర భావన
రెండు హృదయాల స్పందన..
ఇద్దరూ కలిసిమెలిసి తిరగక్కర్లేదు
కానుకలూ ఇచ్చిపుచ్చుకోనక్కర్లేదు..
మనసున మనసై మసులుకుంటే మేలు

కష్టాల్నిసుఖాల్ని పంచుకుంటే చాలు
ప్రేమికులు కావాలి నిత్య నేస్తాలు
పెళ్లితో చేరాలి బతుకు గమ్యాలు..