5, అక్టోబర్ 2013, శనివారం

నా రాణి

ఊ అను.. నా ప్రేమదేశానికి నిను రాణిని చేస్తా ..@శర్మ

\5.10.13\

4, అక్టోబర్ 2013, శుక్రవారం

పులకింత

నువ్వుంటే చెంత.. నా అణువణువూ
పులకింత ..@శర్మ

\04.10.13\

3, అక్టోబర్ 2013, గురువారం

కట్టూబొట్టు

ఆకట్టుకుంటున్నావులే ఆ కట్టూబొట్టుతో ..@శర్మ

\03.10.13\

2, అక్టోబర్ 2013, బుధవారం

వాలుచూపులు

వాలుచూపుల్తో వంతెన వేస్తే ప్రేమసంద్రాన్ని దాటొస్తా ..@శర్మ

\02.10.13\

1, అక్టోబర్ 2013, మంగళవారం

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

హృదయవీణ

నవరాగాలు పలికించనా.. నీ హృదయవీణను మీటి..@శర్మ

\17.9.13\

16, సెప్టెంబర్ 2013, సోమవారం

అంతలా నవ్వకు..

అంతలా నవ్వకు.. నీ బుగ్గల సొట్టలు తీయలేను ..@శర్మ

\16.9.13\