kavithaa prasthanam
6, అక్టోబర్ 2013, ఆదివారం
ప్రేమజల్లు
ప్రేమజల్లు కురిపిస్తే తడిసి నేను ముద్దవుతా ..@శర్మ
\6.10.13\
5, అక్టోబర్ 2013, శనివారం
swarnakavachalamkritha sri kanakadurgadevi
5-10-13 SAKSHI Vja Edition
నా రాణి
ఊ అను.. నా ప్రేమదేశానికి నిను రాణిని చేస్తా ..@శర్మ
\5.10.13\
4, అక్టోబర్ 2013, శుక్రవారం
పులకింత
నువ్వుంటే చెంత.. నా అణువణువూ
పులకింత ..@శర్మ
\04.10.13\
3, అక్టోబర్ 2013, గురువారం
కట్టూబొట్టు
ఆకట్టుకుంటున్నావులే ఆ కట్టూబొట్టుతో ..@శర్మ
\03.10.13\
2, అక్టోబర్ 2013, బుధవారం
వాలుచూపులు
వాలుచూపుల్తో వంతెన వేస్తే ప్రేమసంద్రాన్ని దాటొస్తా ..@శర్మ
\02.10.13\
1, అక్టోబర్ 2013, మంగళవారం
విరహం
విరహం బహుభారం.. అయినా ప్రియమధురం ..@శర్మ
\01.10.13\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)