kavithaa prasthanam
7, జనవరి 2014, మంగళవారం
గాజులసవ్వడి
ఎదలో ఏదో అలజడి_వింటే నీ
గాజులసవ్వడి ..@శర్మ
\7.1.14\
6, జనవరి 2014, సోమవారం
నడిచే బంగారం
నడిచే బంగారం_నగలే సింగారం ..@శర్మ
\6.1.14\
5, జనవరి 2014, ఆదివారం
చినదానికి చీరందం
చినదానికి చీరందం_జతయ్యింది ముఖారవిందం ..@శర్మ
\5.1.14\
4, జనవరి 2014, శనివారం
జవరాలి జడలోకి
తారకలే సుమబాలికలయ్యాయి_
జవరాలి జడలోకి ..@శర్మ
\4.1.14\
3, జనవరి 2014, శుక్రవారం
చీకటి రాలిపోయింది
శుభోదయం
చీకటి రాలిపోయింది_నువ్వు నవ్వులు రువ్వితే ..@శర్మ
\3.1.14\
2, జనవరి 2014, గురువారం
సన్మార్గం
SAKSHI Family 2.1.14
కొత్తసంవత్సర కానుక
ఇంద్రధనుస్సును దువ్వెనగా చేసిచ్చా..
కొత్తసంవత్సర కానుకగా ..@శర్మ
\2.1.14\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)