kavithaa prasthanam
14, జూన్ 2014, శనివారం
నీ వల్లో పడ్డా
నేనెప్పుడో
నీ వల్లో పడ్డా_మళ్లీ ఆ చూపుల్తో గాలమేంటి? ..@శర్మ
\14.6.14\
13, జూన్ 2014, శుక్రవారం
నా బంగారుకొండ
నాకోసమే వచ్చిందోచ్_నా బంగారుకొండ ..@శర్మ
\13.6.14\
12, జూన్ 2014, గురువారం
పుష్పాభిషేకం
ప్రేమాభిషేకం_ప్రేమకు
పుష్పాభిషేకం ..@శర్మ
\12.6.14\
11, జూన్ 2014, బుధవారం
నీ చూపులు చెబుతున్నాయ్
నీ చూపులు చెబుతున్నాయ్_నేనిచ్చిన పట్టీలు బాగున్నాయని ..@శర్మ
\11.6.14\
10, జూన్ 2014, మంగళవారం
కరస్పర్శ
కొమ్మకొమ్మకూ తుళ్లింత_నీ కరస్పర్శ తగిలినంత ..@శర్మ
\10.6.14\
8, జూన్ 2014, ఆదివారం
శీతలసమీరం
శీతలసమీరంలా ఉన్నావ్_మండేఎండలోనూ ..@శర్మ
\8.6.14\
7, జూన్ 2014, శనివారం
నువ్విలాగే
నువ్విలాగే జరుపుకోవాలి_ఎన్నెన్నో పుట్టిన్రోజులు ..@శర్మ
\7.6.14\
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)