20, అక్టోబర్ 2013, ఆదివారం

* జీవితచక్రం *

శర్మ సీహెచ్., ||20-10-13|


అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి
ఆమె
లక్ష్మి
అతడు
సత్య
బెజవాడ
పెళ్లిచూపులు
చూపులు కలిసిన శుభవేళ
పిల్లనచ్చింది
తాంబూలాలు
శుభలేఖ
పెళ్లిసందడి
మూడుముళ్లు
ఏడడుగులబంధం
ఆలుమగలు
శ్రీమతి ఒక బహుమతి
పెళ్లయినకొత్తలో
నేను-మా ఆవిడ
సరదా సరదాగా..
ఇల్లు-ఇల్లాలు-పిల్లలు
పండంటి సంసారం
కెవ్వుకేక
ఇట్లు మీ శ్రేయోభిలాషి
..............................
ఏంటీ పెళ్లిగోల అనుకుంటున్నారా.. ఈనాడు మా పెళ్లిరోజు. నాతో లక్ష్మీకల్యాణం జరిగి ఇరవై రెండేళ్లు.. మా పెళ్లిపుస్తకంలో మరో అధ్యాయం నేటినుంచి ఆరంభం.. మమ్మల్ని దీవించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి