31, మే 2014, శనివారం

జాలువారే నీ ప్రేమ

వాలుచూపుల్లో కనిపిస్తోంది_
జాలువారే నీ ప్రేమ ..@శర్మ

\31.5.14\

భలేకృష్ణుడు!

తేనెమనసులున్న
బుర్రిపాలెంబుల్లోడు..
మన భలేకృష్ణుడు!
అల్లూరిసీతారామరాజుగా
ప్రేక్షకుల హృదయ సింహాసనం
అధిష్ఠించిన నెంబర్ వన్ హీరో..
ఈనాడు పుట్టిన్రోజు జరుపుకొంటున్న
ఆంధ్రా జేమ్స్ బాండ్
సూపర్ స్టార్ కృష్ణకు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...


31.5.14

30, మే 2014, శుక్రవారం

29, మే 2014, గురువారం

నీటి గలగలలూ వెలవెల

నీటి గలగలలూ వెలవెల_నీ నవ్వుల కిలకిలల ముందు  ..@శర్మ

\29.5.14\

27, మే 2014, మంగళవారం

నీ ఆటకట్టిస్తాలే

నీ ఆటకట్టిస్తాలే_నువ్వెన్ని ఎత్తులేసినా ..@శర్మ

\27.5.14\

26, మే 2014, సోమవారం

నీ చుట్టూనే

నీ చుట్టూనే తిరుగుతున్నాయ్_నా ఆలోచనలన్నీ ..@శర్మ

\26.5.14\

25, మే 2014, ఆదివారం

మల్లెలవాన

మల్లెలవాన కురుస్తోంది_నువు నవ్వులు రువ్వుతుంటే ..@శర్మ

\25.5.14\

24, మే 2014, శనివారం

23, మే 2014, శుక్రవారం

22, మే 2014, గురువారం

21, మే 2014, బుధవారం

20, మే 2014, మంగళవారం

19, మే 2014, సోమవారం

18, మే 2014, ఆదివారం

7, మే 2014, బుధవారం

6, మే 2014, మంగళవారం

5, మే 2014, సోమవారం

4, మే 2014, ఆదివారం

3, మే 2014, శనివారం

2, మే 2014, శుక్రవారం

ఒళ్లంత గోరింట

ఒళ్లంత గోరింట పండాలిలే_నువ్వింకా అందంగా మెరవాలిలే ..@శర్మ

\2.5.14\

1, మే 2014, గురువారం

SRI SRI JAYANTHI

SAKSHI 1.5.14

మళ్లీ నిద్రలేపినట్లున్నా

నీలోని ఆశల్ని
మళ్లీ నిద్రలేపినట్లున్నా ..@శర్మ

\1.5.14\

ప్రపంచ కార్మికదినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ కార్మికదినోత్సవ శుభాకాంక్షలు