31, మే 2014, శనివారం

భలేకృష్ణుడు!

తేనెమనసులున్న
బుర్రిపాలెంబుల్లోడు..
మన భలేకృష్ణుడు!
అల్లూరిసీతారామరాజుగా
ప్రేక్షకుల హృదయ సింహాసనం
అధిష్ఠించిన నెంబర్ వన్ హీరో..
ఈనాడు పుట్టిన్రోజు జరుపుకొంటున్న
ఆంధ్రా జేమ్స్ బాండ్
సూపర్ స్టార్ కృష్ణకు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...


31.5.14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి