15, జనవరి 2015, గురువారం
1, జనవరి 2015, గురువారం
ఆనంద వత్సరం
పాత సంవత్సరం పరిగెత్తిందిహైవేపై వేగంగా వెళుతున్న వాహనంలా..జీవనయానం సాగుతోందిగజిబిజి గందరగోళం ట్రాఫిక్ లా.. కష్టాలూ సమస్యలు కలిసొస్తాయిఅడుగడుక్కీ అడ్డుపడే స్పీడ్ బ్రేకర్లులా..తప్పు చేయొద్దని హెచ్చరిస్తాయిఎదురుగా కనిపించే ఎర్ర సిగ్నళ్ళు..మంచి పనులు చేసేందుకు అడ్డేముందిఇక ఆకుపచ్చ లైటు వెలిగాక..నూత్న వత్సరంలో జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోఫ్లైఓవర్లా ఉన్నతిని అందుకో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)