kavithaa prasthanam
15, జనవరి 2015, గురువారం
సంబరాల సంక్రాంతి
రైతుల ఇంటికి చేరాలి ధాన్యంబళ్లు
ఇంటింటా పొంగాలి పాల పొంగళ్లు
చిన్నారులకు పోయాలి భోగిపళ్లు
ముగ్గులతో కళకళలాడాలి లోగిళ్లు
అత్తారింటికి దారిపట్టే అల్లుళ్లు
చిలిపి సరసాలాడే బావామరదళ్లు
పౌరుషాన్ని చూపే పందెంకోళ్లు
సంబరాలు తొక్కాలి కొత్త పరవళ్లు
2 కామెంట్‌లు:
nspsatish
15 జనవరి, 2015 8:34 PMకి
very nice
nspsatish@gmail.com
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
kavitha prasthanam
20 జనవరి, 2015 11:14 PMకి
ThanQ
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
very nice
రిప్లయితొలగించండిnspsatish@gmail.com
ThanQ
రిప్లయితొలగించండి