తెలుగింటి భోజనంలేచొస్తుంది ప్రాణం..తియతియ్యని బొబ్బట్టుదీనికే నా తొలి ఓటు..పులిహోరను చూడంగనోట్లో నీరూరంగ..కరకరలాడే గారెలుచవులూరించే కూరలు..హరించుకుంటా రాయిని తిన్నా ఈ ఉండ్రాయి ఒక లెక్కా ఏమన్నా..నాకెంతో ఇష్టం ముక్కల పులుసుఆ విషయం మీకెలా తెలుసు..పొంగలీ పచ్చడీ అప్పడం ఎన్నున్నాపెరుగన్నంలో అరటిపండు కావాలన్నా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి