kavithaa prasthanam
12, మే 2013, ఆదివారం
అమ్మ
అమ్మ అనే పిలుపులో
ఉన్నదెంతో కమ్మదనం..
పిల్లలపై ఆమె ప్రేమ
తరగనంత మూలధనం
దేశానికి అధిపతయినా
తల్లిచాటు బిడ్డడే..
వయసు ఎంత మీదపడినా
ఆమెకెపుడూ పిల్లడే
(అమ్మలందరికీ శుభాకాంక్షలతో)
\12-5-13\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి