13, మే 2013, సోమవారం

మాయాబజారు


ఐబీఎన్ పోలింగులో
మాయాబజారు ఫస్టు..
పాత చిత్రరాజాల్లో
ఇదేనండి ది బెస్టు

శతవసంతాల పండుగలో
మన సినిమాకు వీరతాడు..
విజయావారి చిత్రాలను
మరచిపోడు తెలుగోడు

\13-5-13\

1 కామెంట్‌:

  1. తెలుగు 'వాడి' 'కళ' రింగు రింగు మంటోందండీ !!

    శెహభాష్ 'కళ' రింగు !!


    జిలేబి

    రిప్లయితొలగించండి