kavithaa prasthanam
25, జులై 2013, గురువారం
ఆమే నా సైన్యం
అలారం మోగీ మొగ్గానే అలవోకగా నిద్రలేస్తుంది అల్లారుముద్దుగా పిల్లల్ని సాకుతూ.. అలాగే నన్నూ అమ్మనీ చూసుకుంటూ అలా ఇంటిపనులన్నీ చక్కబెడుతుంది.. అలకనేది ఎరుగదు.. అలసటనూ పట్టించుకోదు.. అలాంటి ఆలి దొరకడం నా అదృష్టం.. \25-7-13\
3 కామెంట్‌లు:
Unknown
25 జులై, 2013 9:00 PMకి
భారతీయ భార్యలందరికీ మీ కితాబు సమానంగా వర్తిస్తుంది!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
kavitha prasthanam
26 జులై, 2013 10:52 AMకి
tq sir
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
kavitha prasthanam
26 జులై, 2013 10:53 AMకి
tq sir
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
భారతీయ భార్యలందరికీ మీ కితాబు సమానంగా వర్తిస్తుంది!
రిప్లయితొలగించండిtq sir
రిప్లయితొలగించండిtq sir
రిప్లయితొలగించండి