17, జులై 2013, బుధవారం

తంతి కథ కంచికి

సంతోషాలు..విషాదాలు మోసుకొచ్చి అలసిన టెలిగ్రామ్.. విశ్రాంతినిస్తూ సర్కారు పలికెనండి రామ్ రామ్ సాంకేతిక విప్లవంలో పెరిగెనండి ఎస్సెమ్మెస్ వేడి.. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి \17-7-13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి