18, జులై 2013, గురువారం

ఉపసంహ`రణం`

పంచాయతీలకు ముగిసెనండీ నామినేషన్ల ముచ్చట.. బరిలోన ఉన్నవారికి అధికారం పిచ్చట కాలరెగరేస్తుంటిరి తిరుగుబాటు నాయకులు.. తాయిలాలు అందిస్తే తీరుతాయి అలకలు \18-7-13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి