kavithaa prasthanam
21, జూన్ 2013, శుక్రవారం
సంగీతం
సంగీతం ఓ సాగరం
సంగీతం ఓ స్వరప్రవాహం
సముద్రంలో చినుకుపడినా
అలలు ఎగిసిపడుతున్నా
అదంతా వీనులవిందైన సంగీతమే..
\21-6-13\
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి