25, జూన్ 2013, మంగళవారం

ఊరిక ఊగుతుంది

వ్యాపారులకు అనువుగా కొత్త మద్యం పాలసీ.. మందుబాబులకు పండగే దొరికె బోలెడు ప్రైవసీ సర్కారు ఖజానాకు ఇక ఫుల్లుగా కిక్కు.. ఎన్నికలవేళ చేస్తారిలా ఏదో ఒక ట్రిక్కు (జూలై 1 నుంచి అన్ని ఊళ్లల్లో వైన్ షాపులను బార్ల తరహాలో మార్చేస్తూ ప్రభుత్వం జీవో విడుదలచేసింది) \25-6-13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి