నా మాట-మీ నోట
రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఈ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి. ఫ్రెండ్స్.. మరి మీరేమంటారు?
\25.9.14\

తప్పకుండా అవునంటాను.....
రిప్లయితొలగించండి