kavithaa prasthanam
15, డిసెంబర్ 2013, ఆదివారం
గుర్తుకొస్తున్నాయి-1
బామ్మ వండిన ఆవిరికుడుం
అమ్మ కలిప్పెట్టిన సున్నీఆవకాయన్నం
పండక్కి నాన్నగారు కొన్న బద్దీలనిక్కరు
మావీధిలో పిల్లల్తో ఆడిన కర్రల క్రికెట్టు
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా..
\15.12.13\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి