kavithaa prasthanam
17, డిసెంబర్ 2013, మంగళవారం
గుర్తుకొస్తున్నాయి-3
వెంకటేశ్వర్లు కుట్టిచ్చిన బెల్బాటమ్ ఫ్యాంటు
తొలిసారి సెలూనుకెళ్లి చేయించుకున్న హిప్పీక్రాఫు
పొడుగ్గా కనిపించాలని కొనుక్కున్న హైహీల్ బూట్లు
బస్సులో నాన్నగారు పోగొట్టుకున్న నా ఫీజు డబ్బు
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
ఏదైనా కాలేజీముందుగా వెళుతున్నప్పుడు..
\17.12.13\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి