సువర్ణమ్మ టీచరుగారికిచ్చిన డిసెంబరుపూలు రత్నకుమారుకి ప్రత్యేకంగా చేసిచ్చిన గ్రీటింగుకార్డు క్రిస్మస్ రాత్రి ఫ్రెండ్సుతో కలిసి చర్చికెళ్లిన రోజులు మా స్టాఫందరికీ స్వర్ణలత పెట్టిన కేకుముక్కలు నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి.. క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడల్లా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి