kavithaa prasthanam
20, డిసెంబర్ 2013, శుక్రవారం
గుర్తుకొస్తున్నాయి-6
కిక్కిరిసిన ఐదోనంబరు సిటీబస్సులో వేలాడ్డాలు
చలం రమేషులతో గ్రౌండంతా తిరిగిన రోజులు
రెండోసారి అందుకున్నమెరిట్ స్కాలర్షిప్ మూడొందలు
తరచు రద్దయ్యే వైఎల్పీ మాస్టారి హిందీక్లాసులు
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
లయోల కాలేజీ పక్కగా రోజూ ఆఫీసుకెళ్తున్నప్పుడు..
\20.12.13\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి