31, మార్చి 2014, సోమవారం
30, మార్చి 2014, ఆదివారం
29, మార్చి 2014, శనివారం
28, మార్చి 2014, శుక్రవారం
27, మార్చి 2014, గురువారం
26, మార్చి 2014, బుధవారం
25, మార్చి 2014, మంగళవారం
24, మార్చి 2014, సోమవారం
23, మార్చి 2014, ఆదివారం
22, మార్చి 2014, శనివారం
21, మార్చి 2014, శుక్రవారం
20, మార్చి 2014, గురువారం
19, మార్చి 2014, బుధవారం
ఎన్నికల ప్రస్థానం-8
మున్సిపాల్టీల్లో ముగిసింది
నామినేషన్ల ఉపసంహరణ..
నువ్వానేనా అంటుంటిరి
ప్రచార సమరాంగణాన..
ఆశపడి సీటురాని
అభ్యర్థులు అంతటా..
ఎగరేస్తారేమో అంటున్నారు
తిరుగుబాటు బావుటా..
\19.3.14\
నామినేషన్ల ఉపసంహరణ..
నువ్వానేనా అంటుంటిరి
ప్రచార సమరాంగణాన..
ఆశపడి సీటురాని
అభ్యర్థులు అంతటా..
ఎగరేస్తారేమో అంటున్నారు
తిరుగుబాటు బావుటా..
\19.3.14\
18, మార్చి 2014, మంగళవారం
ఎన్నికల ప్రస్థానం-7
అన్ని పార్టీల గుండెల్లో
మోగిస్తున్నారు రె`బెల్స్`..
ప్రచారం చేస్తున్నారు
యథేచ్ఛగా గోబెల్స్..
నామినేషన్ల ఉపసంహ`రణం`లో
మునిగినారు నేతలు..
అలకలు తీర్చకుంటే
ఓటుబ్యాంకుకు కోతలు..
\18.3.14\
మోగిస్తున్నారు రె`బెల్స్`..
ప్రచారం చేస్తున్నారు
యథేచ్ఛగా గోబెల్స్..
నామినేషన్ల ఉపసంహ`రణం`లో
మునిగినారు నేతలు..
అలకలు తీర్చకుంటే
ఓటుబ్యాంకుకు కోతలు..
\18.3.14\
17, మార్చి 2014, సోమవారం
16, మార్చి 2014, ఆదివారం
ఎన్నికల ప్రస్థానం-6
ఘనచరితగల పార్టీకి
అభ్యర్థులు కరువు..
పోటీ చేయబోమంటూ
తీస్తున్నారు పరుగు..
ఓడలు బళ్లవడమంటె
ఇదేనోయి భాయి..
జనం నాడి తెలుసుకుని
మసలుకుంటే హాయి..
\16.3.14\
15, మార్చి 2014, శనివారం
ఎన్నికల ప్రస్థానం-5
పుట్టగొడుగుల్లా వస్తున్నాయ్కొత్త కొత్త పార్టీలు..పడక తప్పవేమోలేఎన్నికల్లో పల్టీలు..
పార్టీ అంటె కాదు మరి
అంగట్లో దొరికే కర్రీ..
హడావుడెంత చేసినా
చివరికి మిగిలేది వర్రీ..
\15.3.14\
14, మార్చి 2014, శుక్రవారం
ఎన్నికల ప్రస్థానం-4
కార్పొరేషన్ నామినేషన్లకు
ముగిసెనండీ గడువు..
తిరుగుబాటు వీరులతో
తప్పదండీ తగవు..
ఇప్పటికే వాళ్లతోటి
మొదలాయెను సంప్రదింపులు..
తాయిలాల ఎరచూపి
చేయాలిక బుజ్జగింపులు..
\14.3.14\
13, మార్చి 2014, గురువారం
ఎన్నికల ప్రస్థానం-3
ఇంకా పూర్తవలేదటఆంధ్రప్రదేశ్ విభజన..ఎంతకాలం చేస్తారిలాసమైఖ్యాంధ్ర భజన..
పదేపదే పెట్టకండిజనం చెవిలో పూలు..చేతనైతే చేయండిసీమాంధ్రకు మేలు..
\13.3.14\
12, మార్చి 2014, బుధవారం
ఎన్నికల ప్రస్థానం-2
పీసీసీలనూ చేసినారు
రెండుగా ముక్కలు..
కాంగ్రెసోళ్లకు ఉంటాయిలే
ఏవో కొన్ని లెక్కలు..
సత్తిబాబుకు ఝలకిచ్చి
రఘువీరాకు చాన్సు..
తెలంగాణకు పొన్నాలతో
అవుతుందా బ్యాలెన్సు..
\12.3.14\
11, మార్చి 2014, మంగళవారం
ఎన్నికల ప్రస్థానం-1
మున్సిపల్ సమరానికి
చుట్టినారు శ్రీకారం..
ఎన్నికల చిత్రానికి
వచ్చిందొక ఆకారం..
ఆశావహుల ఎదురుచూపులు
వేసేందుకు నామినేషన్..
టికెట్ రాని నేతలంతా
అవుతుంటిరి పరేషన్..
\11.3.14\
10, మార్చి 2014, సోమవారం
9, మార్చి 2014, ఆదివారం
8, మార్చి 2014, శనివారం
7, మార్చి 2014, శుక్రవారం
6, మార్చి 2014, గురువారం
5, మార్చి 2014, బుధవారం
4, మార్చి 2014, మంగళవారం
3, మార్చి 2014, సోమవారం
2, మార్చి 2014, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)