kavithaa prasthanam
13, మార్చి 2014, గురువారం
ఎన్నికల ప్రస్థానం-3
ఇంకా పూర్తవలేదట
ఆంధ్రప్రదేశ్ విభజన..
ఎంతకాలం చేస్తారిలా
సమైఖ్యాంధ్ర భజన..
పదేపదే పెట్టకండి
జనం చెవిలో పూలు..
చేతనైతే చేయండి
సీమాంధ్రకు మేలు..
\13.3.14\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి