19, మార్చి 2014, బుధవారం

ఎన్నికల ప్రస్థానం-8

మున్సిపాల్టీల్లో ముగిసింది
నామినేషన్ల ఉపసంహరణ..
నువ్వానేనా అంటుంటిరి
ప్రచార సమరాంగణాన..

ఆశపడి సీటురాని
అభ్యర్థులు అంతటా..
ఎగరేస్తారేమో అంటున్నారు
తిరుగుబాటు బావుటా..

\19.3.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి