kavithaa prasthanam
15, మార్చి 2014, శనివారం
ఎన్నికల ప్రస్థానం-5
పుట్టగొడుగుల్లా వస్తున్నాయ్
కొత్త కొత్త పార్టీలు..
పడక తప్పవేమోలే
ఎన్నికల్లో పల్టీలు..
పార్టీ అంటె కాదు మరి
అంగట్లో దొరికే కర్రీ..
హడావుడెంత చేసినా
చివరికి మిగిలేది వర్రీ..
\15.3.14\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి