14, మార్చి 2014, శుక్రవారం

ఎన్నికల ప్రస్థానం-4

కార్పొరేషన్ నామినేషన్లకు
ముగిసెనండీ గడువు..
తిరుగుబాటు వీరులతో
తప్పదండీ తగవు..

ఇప్పటికే వాళ్లతోటి
మొదలాయెను సంప్రదింపులు..
తాయిలాల ఎరచూపి
చేయాలిక బుజ్జగింపులు..


\14.3.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి