12, మార్చి 2014, బుధవారం

ఎన్నికల ప్రస్థానం-2

పీసీసీలనూ చేసినారు
రెండుగా ముక్కలు..
కాంగ్రెసోళ్లకు ఉంటాయిలే
ఏవో కొన్ని లెక్కలు..


సత్తిబాబుకు ఝలకిచ్చి
రఘువీరాకు చాన్సు..
తెలంగాణకు పొన్నాలతో
అవుతుందా బ్యాలెన్సు..


\12.3.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి