18, మార్చి 2014, మంగళవారం

ఎన్నికల ప్రస్థానం-7

అన్ని పార్టీల గుండెల్లో
మోగిస్తున్నారు రె`బెల్స్`..
ప్రచారం చేస్తున్నారు
యథేచ్ఛగా గోబెల్స్..

నామినేషన్ల ఉపసంహ`రణం`లో
మునిగినారు నేతలు..
అలకలు తీర్చకుంటే
ఓటుబ్యాంకుకు కోతలు..

\18.3.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి