28, ఏప్రిల్ 2013, ఆదివారం

శర్మాస్ 3డీలు


 ||శర్మాస్ 3డీలు||


(1)
సూర్యుడు భగభగ
చంద్రుడు ధగధగ
మా తార్రోడ్డు నిగనిగ


(2)
పాప పది
బాబు ఇంటరు
వాళ్ళ బాబు పెయింటరు


(3)
చెలి అధరం
ప్రియ మధురం
ఇది నిరంతరం


\28-4-13\

1 కామెంట్‌: