12, ఏప్రిల్ 2013, శుక్రవారం


కవులు ఖాళీగా కూర్చోరు


ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఉగాది
అప్పుడే అలా వచ్చి వెళ్ళిపోయింది..
కవిసమ్మేళనాల్లో కవితాగానం చేసి
కవికోయిలలు అలసిపోయాయి..
కవుల గళం కాసింత బొంగురుపోయినా..
కలం కలకాలం కలకలం స్రుష్టిస్తూనే ఉంటుంది.


\12-4-2013\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి