kavithaa prasthanam
10, ఏప్రిల్ 2013, బుధవారం
ఉగాది వచ్చింది!
వేపచెట్టు పూతేసింది
మావికొమ్మ చిగురేసింది
ఆ చివుళ్ళు తిన్న
కోయిలమ్మకు కూతొచ్చింది
ఆ కూతవిన్న వసంతలక్ష్మి
మేలిముసుగు తొలిగించింది
అది చూసిన ప్రక్రుతికాంత
తనువంతా పులకించింది
ఇంకో ఉగాది మళ్ళీ వచ్చింది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి