kavithaa prasthanam
27, ఏప్రిల్ 2013, శనివారం
తెలుగోళ్ళు
శర్మ సీహెచ్., ||తెలుగోళ్ళు||
ముద్దపప్పు.. కొత్తావకాయ
కందిసున్ని.. గోంగూరపచ్చడి..
వీటితో కమ్మని భోజనం పెట్టారంటే
కచ్చితంగా వాళ్ళు తెలుగోళ్ళే..
\27-4-13\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి