16, ఏప్రిల్ 2013, మంగళవారం


(నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం)


ముఖానికి రంగులద్దుకుని
సన్నివేశాన్నిపండించినవారెక్కడ..
కంగుమని మోగిన
కంచుకంఠాల జాడెక్కడ..
ఒకప్పుడు కళకళలాడిన నాటకరంగం
నేడు కళావిహీనం..
ఏమైపోయాయి మన రంగులకళలు
మిగిలాయి నలుపుతెలుపు జీవితాలు..
/16-4-13/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి