21, ఏప్రిల్ 2013, ఆదివారం


శర్మ సీహెచ్.,||???||

ఇంకా కళ్ళముందే
కదలాడుతోంది నిర్భయోదంతం..
మళ్ళీ ఇంతలోనే
ఢిల్లీలోచిన్నారిపై ఎంతటి ఘోరం..
ఏంచేస్తోంది సభ్యసమాజం?
ఎప్పటికయ్యేను ఈ దారుణాలు అంతం?
ఆడబిడ్డలను ఆదరించలేకపోవడం
మాత్రుస్వామ్య వ్యవస్థకే కళంకం..


\21-4-13/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి