20, ఏప్రిల్ 2013, శనివారం


శర్మ సీహెచ్., ||అందని మామిళ్ళు||


రాశులురాశులుగా వచ్చిపడ్డాయి
మార్కెట్లోకి మామిడి ఫలాలు..
ధర చూస్తే దడదడమంటోంది
డజను మూడొందల రూపాయలు..
సామాన్యుడికి అందుబాటులోకి
వచ్చేంతవరకు నిజంగా ఇవి పుల్లనే!


(రంగు..హంగులతో కనిపించే మామిడిరసాలను నమ్మవద్దు.. అవి కార్బయిడ్ వాడినవి...)


//20-4-13//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి