kavithaa prasthanam
5, ఏప్రిల్ 2013, శుక్రవారం
కరెంటు కష్టం
కరెంటు రాకడ, కరెంటు పోకడ
తెలియని పరిస్థితి...
ఆంధ్రవాసులకు ఇప్పట్లో
తీరని దుస్థితి...
కరెంటును ముట్టుకుంటే కాదు,
కరెంటుబిల్లు పట్టుకుంటేనే
కొడుతోంది షాకు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి