పొట్టివాడైతేనేమి బహుగట్టివాడు భారతజట్టులో మేరునగధీరుడు వివాదాలకెపుడు దూరమతడు అతడే మన స`చిన్నోడు` బ్యాటింగులో వీరదూకుడు పిచ్ మీద పరుగుల దున్నుడు క్రికెట్టాటకు దేవుడు అతడే మన స`చిన్నోడు` శతకాల వీరుడు పతకాల శూరుడు పుట్టినరోజు కుర్రోడు అతడే మన స`చిన్నోడు`
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి